ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై కేసులు

ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై కేసులు

విజయనగరం: ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారి పై కేసులను నమోదు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లాలో శుక్రవారం వరకు జిల్లా వ్యాప్తంగా 12 ఉల్లంఘన కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల దృస్ట్యా అందరూ జాగ్రత వహించాలన్నారు.