'ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి'
HNK: బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు కోరారు బుధవారం 47వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఆయన నిర్వహించి పలు సూచనలను చేశారు బూత్ కమిటీ, డివిజన్ అనుబంద కమిటీల నాయకులు అందరిని కలుపుకొని పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నార్లాగిరి రమేష్, మర్యాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.