చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ

చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ

CTR: జీడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ ప్రారంభించారు. వేసవి కాలం సందర్భంగా నీరే ప్రాణాధారం అనే నినాదంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.