ఆలయ నిర్మాణానికి సిమెంట్ బస్తాలు విరాళం

ఆలయ నిర్మాణానికి సిమెంట్ బస్తాలు విరాళం

W.G: అత్తిలి మండలం బల్లిపాడులో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం ఆదివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి మార్కెట్ కమిటీ ఛైర్మన్, జనసేన మండలం అధ్యక్షుడు దాసం ప్రసాద్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా 200 సిమెంట్ బస్తాలను విరాళంగా ప్రకటించారు.