బీజేపీ భైంసా పట్టణ అధ్యక్షుడిగా రావుల రాము నియామకం

బీజేపీ భైంసా పట్టణ అధ్యక్షుడిగా రావుల రాము నియామకం

NRML: బీజేపీ భైంసా పట్టణ అధ్యక్షుడిగా రావుల రాము నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీచేసింది. తనపై నమ్మకం ఉంచి టౌన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు.