'యూరియా కోసం పోరాడితే అరెస్టులు చేయడం సిగ్గు చేటు'

'యూరియా కోసం పోరాడితే అరెస్టులు చేయడం సిగ్గు చేటు'

ADB:రైతుల యూరియా కోసం పోరాడితే అరెస్టులు చేయడం సిగ్గు చేటని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పేర్కొన్నారు. రైతుల పక్షాన ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయంలో అరెస్టు చేసి, తరలించడంపై మండి పడ్డారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. మీరు ఎన్ని ఆంక్షలు విధించిన, ఎన్ని కుట్రలు చేసిన రైతుల పక్షాన పోరాడటం ఆగదని వెల్లడించారు.