సంరక్షణ కేంద్రాలకు ద్రువపత్రాలు పంపిణీ

సంరక్షణ కేంద్రాలకు ద్రువపత్రాలు పంపిణీ

VZM: బాలల స‌రంక్ష‌ణా కేంద్రాల‌కు కలెక్టర్ రాంసుంద‌ర్ రెడ్డి శుక్ర‌వారం ధృవ‌ప్ర‌తాల‌ను పంపిణీచేశారు. జిల్లాలోని3 బాలసద‌నాల‌కు, ఒక చిల్డ్ర‌న్ హోమ్‌కి, ఒక‌ శిశుగృహ హోమ్‌కి, 4 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ (ఎన్‌జిఓ హోమ్స్‌)కి ఫైనల్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థలపైపర్యవేక్షణ బలోపేతం జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.