మక్తల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

మక్తల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

NRPT: మక్తల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్ఆర్పీటీ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.