VIDEO: మహిళా కౌన్సిలర్‌లకు ఘన సన్మానం

VIDEO: మహిళా కౌన్సిలర్‌లకు ఘన సన్మానం

NRML: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మహిళా కౌన్సిలర్లకు మున్సిపల్ ఛైర్మన్ కావ్య శాలువాతో సన్మానం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ పాల్గొన్నారు.