భవన నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి శ్రీనివాస్

భవన నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి శ్రీనివాస్

VIDEO: గజపతినగరం మండలంలోని కెంగువ గ్రామంలో నిర్మిస్తున్న పాఠశాల భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో కళ్యాణి, టిడిపి నేతలు మక్కువ శ్రీధర్, టీడీపీ నేతలు రాంజీ, మజ్జి గోవింద పాల్గొన్నారు.