సావిత్రి బాయి ఫూలే మహిళా చైతన్య మూర్తి: MLA

సావిత్రి బాయి ఫూలే మహిళా చైతన్య మూర్తి: MLA

ASF: ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి, సామాజిక ఉద్యమకారిణి సావిత్రి బాయి ఫూలే అని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి ఆమె విశేష కృషి చేసిందని సావిత్రి బాయి ఫూలేని కొనియాడారు. ఆమె వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.