VIDEO: ఈ పదవులు ప్రజలు ఇచ్చిన భిక్ష: కేటీఆర్

VIDEO: ఈ పదవులు ప్రజలు ఇచ్చిన భిక్ష: కేటీఆర్

HYD: ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చిన భిక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలనుకుంటే ఎన్టీ రామారావు, ఇందిరా గాంధీ లాంటి వారిని ఒడగొట్టారని, ప్రస్తుతమున్నవారు ప్రజలకు ఎంత లెక్క అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి తోక కట్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.