జగన్ సీఎం కావడం ఖాయం: నరేన్ మంజులరెడ్డి
KDP: కమలాపురం కార్యాలయంలో గురువారం YCP ఇంఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఆయన జెండా ఆవిష్కరించి, వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. జగన్ అద్భుత సంక్షేమ పాలన అందిస్తున్నారని, 2029లో మళ్లీ సీఎం కావడం ఖాయమని నరేన్ పేర్కొన్నారు. కష్టకాలంలో అండగా ఉన్నవారికే పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు.