'బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత లేదు'

ATP: ఓట్లను చోరీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గౌని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఓట్లను కూడా కల్తీ చేయడానికి నకిలీ, దొంగ ఓట్లను సృష్టించడానికి BJPకి సహాయపడుతున్నట్లుగా మా అధినేత లోక్‌సభలో నిరూపించారన్నారు.