వడదెబ్బతో యువకుడు మృతి

వడదెబ్బతో యువకుడు మృతి

SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన మొహమ్మద్ సత్తార్ మియా వడదెబ్బతో ఈరోజు ఉదయం అకాల మరణం చెందారు. ఈ వార్తతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతి చెందిన సత్తార్ మియాకు గ్రామ పెద్దలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతి చేందినట్లు తెలియజేశారు.