కానిస్టేబుళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం

కానిస్టేబుళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం

AP: ట్రైనీ కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. ట్రైనింగ్‌లో ఇచ్చే స్టైఫండ్‌ను భారీగా పెంచనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.4,500 ఉన్న స్టైఫండ్‌ను రూ.12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతను పోలీసులు నిర్వర్తించాలని సీఎం పిలుపునిచ్చారు.