ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
VSP: MVP జంక్షన్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు పెన్మత్స శ్రీదేవి వర్మ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ప్రధాన అతిథిగా సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు. అనంతరం ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించారు.