300 అక్రమ బెట్టింగ్ సైట్లపై కేంద్రం వేటు

300 అక్రమ బెట్టింగ్ సైట్లపై కేంద్రం వేటు

ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మరో 300 అక్రమ సైట్లను బ్లాక్ చేయడంతో, ఇప్పటివరకు నిషేధించిన వాటి సంఖ్య 8,400కి చేరింది. 'ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ యాక్ట్-2025' ప్రకారం రమ్మీ, పోకర్ వంటివి నిర్వహిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. వీటిని నియంత్రించేందుకు 'ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ'ని కూడా ఏర్పాటు చేశారు.