మొదటి విడతలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇవే.!
KMM: మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇలా ఉన్నాయి. బోనకల్(M)- కలకోట, చింతకాని(M)- రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర(M)- సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా(M)- లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, రఘునాథపాలెం(M)- మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములుతండా, ఎర్రుపాలెం(M)- గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం.