సమీక్ష నిర్వహించనున్న కేంద్ర మంత్రి

సమీక్ష నిర్వహించనున్న కేంద్ర మంత్రి

BDK: సింగరేణిలో నూతన ప్రాజెక్టు ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కోల్ సెక్రెటరీ విక్రమ్ దేవ దత్తు, CMD బలరామ్, డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు, సింగరేణికి చెందిన డైరెక్టర్లు హాజరై బొగ్గు పనుల ఏర్పాట్లపై చర్చించనున్నట్లు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.