పలివలలో 'ప్రొ.జయశంకర్ బడిబాట' కార్యక్రమం
NLG: ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో పాటు నాణ్యమైన విద్య బోధన జరుగుతుందని పలివెల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు తాటి శ్రీనివాస్,హెచ్ఎం ఆదే సత్యనారాయణ అన్నారు. ఈరోజు మునుగోడు మండలం పలివెల ప్రాథమిక పాఠశాలలో ముందస్తు 'ప్రొ. జయశంకర్ బడిబాట-2026' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు.