VIRAL VIDEO: ఏఐ హబ్‌గా విశాఖ

VIRAL VIDEO: ఏఐ హబ్‌గా విశాఖ

AP: కేంద్రం ప్రోత్సాహంతో విశాఖలో భారీ AI హబ్ ఏర్పాటు కానుంది. గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థ ఏఐ డేటా హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేయడంతో ఆ నగరం భవిష్యత్‌లో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా ఐటీ రంగంలో ఎదిగేందుకు దోహదం చేస్తుంది. అయితే, పెట్టుబడుల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి పరిపాలన రాజధాని విశాఖనే అంటూ SMలో ఓ వీడియో వైరల్ అవుతోంది.