VIDEO: అరుణాచలానికి ప్రత్యేక బస్సు

VIDEO: అరుణాచలానికి ప్రత్యేక బస్సు

WNP: కార్తిక సోమవారంను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వనపర్తి నుంచి అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు వనపర్తి డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈనెల 15న శనివారం రాత్రి వనపర్తి నుంచి బయలుదేరి 16న కాణిపాకం, వేలూరులో దర్శనం చేసుకొని అదే రోజు అరుణాచలానికి చేరుకుంటుందన్నారు. 17న గిరి ప్రదక్షిణ అనంతరం 18న వనపర్తికి చేరుకుంటుందన్నారు.