VIDEO: HIT TV NEWS కథనానికి స్పందించిన అధికారులు

VIDEO: HIT TV NEWS కథనానికి స్పందించిన అధికారులు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం పనిచేయడం లేదని గత వారం రోజుల క్రితం HIT TV Newsలో ప్రచురించగా, సమస్యపై స్పందించిన లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు ఏటీఎం రిపేర్ చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. HIT TV NEWS కథనానికి స్పందించిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియాజేశారు.