'ఆశ స్కాలర్‌షిప్ లను సద్వినియోగం చేసుకోండి'
BDK: నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు అందిస్తున్న 'ఆశ' స్కాలర్ షిప్ లను అర్హులైన ముస్లిం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, చదువుతున్న విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.