ఏప్రిల్ 2: గురువారం పంచాంగం

ఏప్రిల్ 2: గురువారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం పూర్ణిమ: ఉ. 6-38 తదుపరి బహుళ పక్ష పాడ్యమి; హస్త: సా. 4-47 తదుపరి చిత్త; వర్జ్యం: రా. 1-17 నుంచి 2-59 వరకు; అమృత ఘడియలు: ఉ.10-32 నుంచి 12-12 వరకు;  దుర్ముహూర్తం: ఉ. 10-01 నుంచి 10-50 వరకు తిరిగి మ. 2-54 నుంచి 3-42 వరకు; రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు; సూర్యోదయం: ఉ.5.58; సూర్యాస్తమయం: సా.6.09.