బ్యాటింగ్‌లో కుర్చీలాట ఆపండి: మాజీ ప్లేయర్

బ్యాటింగ్‌లో కుర్చీలాట ఆపండి: మాజీ ప్లేయర్

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ ప్రయోగాలు చేయడంపై మాజీ ప్లేయర్ సదగోపన్ రమేష్ మండిపడ్డాడు. ఇప్పటికైనా కూర్చీలాట ఆపాలని, లేదంటే ప్లేయర్లకు ఎప్పుడు రావాలో తెలియని గందరగోళం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సూర్య 3, తిలక్ 4వ స్థానంలో రాణిస్తున్నా మార్పులు ఎందుకంటూ ప్రశ్నించారు. కాగా ఈ మార్పులపై ఇప్పటికే పలువురు మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.