'ఎయిర్ పోర్టు నిర్మాణానికి అదిలాబాద్ మంచి ప్రాంతం'
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో ఒకే విమానాశ్రయం ఉంది. మిగతా ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉండాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అందుకు ఆదిలాబాద్ చాలా ఐడియల్ లొకేషన్. భవిష్యత్ లో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతం' అని పేర్కొన్నారు.