'వైద్యసేవలో ఎటువంటి ఆటంకం లేదు'
మన్యం: పశువులకు వైద్య సేవలో ఎటువంటి ఆటంకం కలగదని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. మన్మధ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన గురువారంపై విధంగా స్పందించారు. కొమరాడ మండలంలోని గంగిరేగివలస గ్రామంలో ఉన్న పశు వైద్యాధికారి విజయనగరం జిల్లా వాడాడ డిస్పెన్సరీకి బదిలీ అయ్యారని పేర్కొన్నారు. కాగా పశు వైద్యసేవలు తగు ఏర్పాట్లు చేశామని చెప్పారు.