మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి: ఆర్.కృష్ణయ్య

మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి: ఆర్.కృష్ణయ్య

HYD: దేశంలో మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.