క్షిపణి దాడి.. బస్సు బిల్డ్ క్వాలిటీకి నెటిజన్లు ఫిదా!
దుబాయ్ రోడ్లపై ఆకాశం నుంచి ఒక్కసారిగా క్షిపణి శకలాలు అశోక్ లేలాండ్ బస్సుపై పడ్డాయి. ఈ దాడికి బస్సు వెనుక భాగం ధ్వంసమైనప్పటికీ, దాని పటిష్టత వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతటి భారీ శకలాలు ఢీకొన్నా బస్సు తట్టుకుని నిలబడటంతో అశోక్ లేలాండ్ బాడీ బిల్డ్ క్వాలిటీ అద్భుతమంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.