'ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి'

'ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి'

WGL: నల్లబెల్లి (M)లోని రంగాపురం గ్రామంలో ప్రజా పాలన- ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఓరుగంటి మాధురి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో MPDO శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తెలిపారు.