పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

VKB: దుద్యాల మండలంలోని హకీంపేటలో నిర్మిస్తున్న పలు విద్యాసంస్థల భవనాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ హబ్ పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  పనుల నాణ్యతలో రాజీ పడొద్దని గుత్తేదారుకు సూచించారు. అనంతరం మండలంలోని ఎక్కచెరువు తండాలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు.