6,28,472 మంది శ్రీశైలన్ని సందర్శించారు: కలెక్టర్

6,28,472 మంది శ్రీశైలన్ని సందర్శించారు: కలెక్టర్

NDL: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా కలెక్టర్ రాజకుమారి, SP సునీల్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. శివరాత్రి రోజున సుమారు 1.30 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఫిబ్రవరి 8–16 మధ్య మొత్తం 6,28,472 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు.