VIDEO: నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్

VIDEO: నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్

SRPT: తుంగతుర్తిలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను గురువారం తహసీల్దార్ దయానందం పరిశీలించారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని గ్రామపంచాయతీ కార్యదర్శి మడిపెద్ది శ్రీనివాస్‌కు సూచించారు. అభ్యర్థులకు నామినేషన్‌లో పొరపాటు జరిగితే హెల్ప్ డెస్క్ సలహాలు ఇవ్వాలన్నారు.