ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఏడుగురు గైర్హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఏడుగురు గైర్హాజరు

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్, శ్రీనివాసులు తెలిపారు. జూనియర్ కళాశాలలో 372 విద్యార్థులకు నలుగురు, ఆదర్శ కళాశాలలో 196 విద్యార్థులకు ముగ్గురు గైర్హాజరయ్యారని వెల్లడించారు.