పట్టణంలో కొత్త పాఠశాల ప్రారంభం

పట్టణంలో కొత్త పాఠశాల ప్రారంభం

GDWL: పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీలో నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం కలెక్టర్ బిఎం.సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం నగరంలోని ఆరు ప్రదేశాల్లో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆరు కిలోమీటర్లకు ఒక పాఠశాల ఉండాలని ఆయన అన్నారు.