జవహర్‌నగర్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
MDCL: జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల కింద మంజూరైన 55 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పేద కుటుంబాల వివాహ ఖర్చులను తగ్గించేందుకు ఈ పథకాలను KCR తీసుకొచ్చారని ఆయన తెలిపారు.