ల్యాండ్ పూలింగ్‌కి అధికారుల కొరత: మంత్రి

ల్యాండ్ పూలింగ్‌కి అధికారుల కొరత: మంత్రి

AP: గుంటూరు, పల్నాడు కలెక్టర్లతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాజధాని రెండో విడత ల్యాండ్ పూలింగ్‌పై చర్చించారు. రైతులతో మాట్లాడిన తర్వాతే ల్యాండ్ పూలింగ్ చేస్తామని తెలిపారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కి అధికారుల కొరత ఉందన్నారు. నిబంధనల మేరకే ల్యాండ్ పూలింగ్ చేస్తామని స్పష్టం చేశారు.