BRS సర్పంచ్‌లను ఆశీర్వదించి గెలిపించండి: మాజీ మంత్రి

BRS సర్పంచ్‌లను ఆశీర్వదించి గెలిపించండి: మాజీ మంత్రి

WNP: పెబ్బేరు మండలంలోని యాపర్ల, గుమ్మడం, బూడిదపాడు, బున్యాధిపురం గ్రామాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRS పార్టీ తరుపున బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి, వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.