VIDEO: ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ చూపిన మైనారిటీ విద్యార్థినిలు

VIDEO: ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ చూపిన మైనారిటీ విద్యార్థినిలు

WNP: ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఇంటర్ ఫలితాలలో తమ ప్రతిభ చాటినారు. శనివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో విద్యార్థినులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు .