అదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీర్: కలెక్టర్

అదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీర్: కలెక్టర్

ADB: ఆదిలాబాద్ జిల్లాను జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలంగాణ కాశ్మీర్ గా అభివర్ణించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.అడవుల జిల్లాగా పేరుపొందిన అదిలాబాద్ భిన్న సంస్కృతికి నిలయంగా పేరొందని అన్నారు. జిల్లాకు వచ్చిన నూతన ఐఏఎస్ అధికారులకు జిల్లా విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు.