మూడవ విడత ఎన్నికలకు కౌంటు డౌన్ షురూ
ADB : మూడో విడత ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బోథ్ మండలంలో ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌లో ఉంది. మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలకు గాను మూడు గ్రామ పంచాయతీలు మర్లపెళ్లి, చింతగూడ, కంటేగాం ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 గ్రామపంచాయతీలకు ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. కాగా బోథ్ మేజర్ GPలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.