'వైద్య సిబ్బందిని నియమించాలి'

'వైద్య సిబ్బందిని నియమించాలి'

కోనసీమ: నర్సంపేట మండల కేంద్రంలోని భానోజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సరిపడా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆరోపించారు. వైద్య నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళగా సిబ్బంది లేకపోవడంతో వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.