శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు

శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు

BHPL: మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా భూపాలపల్లిలో ఆయన చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. నిత్యం పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల గుండెల్లో చోటును శ్రీపాదరావు సంపాదించుకున్నారన్నారు. శ్రీపాదరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.