నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మచర్లలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. కేసు నమోదు
★ భీమ్‌గల్‌లో వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి.. ముగ్గురు రిమాండ్
★ బోధన్‌లోని ఓ ఆయిల్ షాపులో అగ్ని ప్రమాదం
★ NZB జిల్లాకు త్వరలోనే కొత్త బస్ డిపో: మంత్రి పొన్నం
★ బాసర గోదావరిలో దూకి నవీపేట్ మండలానికి చేందిన మహిళ ఆత్మహత్య