'మద్దతు ఇస్తూనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం'

'మద్దతు ఇస్తూనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం'

HYD: ఆర్టీసీ సంస్థ అప్పుల కుప్పగా మారడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని INTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, తదితరులు ఆరోపించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రెండు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్మికుల పక్షాన ప్రభుత్వంతో చర్చలు సాగుతున్నాయన్నారు.