స్వీయ రక్షణపై విద్యార్థులకు శిక్షణ

స్వీయ రక్షణపై విద్యార్థులకు శిక్షణ

VZM: ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఎస్.కోట పట్టణంలో ఉన్న ప్రభుత్వ బాల బాలికల ఉన్నత పాఠశాలలో స్వీయ రక్షణపై సోమవారం శిక్షణ ఇచ్చారు. తద్వారా బయటకు వెళ్లినప్పుడు స్వీయ రక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నారాయణమూర్తి మహిళ పోలీసులు ఉపాద్యాయులు పాల్గొన్నారు.