VIDEO: 'బీఆర్ఎస్ కంచుకోటలు బద్దలు కొట్టాం'
SRCL: తంగళ్ళపల్లి మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీలు గెలిచి బీఆర్ఎస్ కంచుకోటలు బద్దలు కొట్టామని సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో సర్పంచ్‌గా గెలిచిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను సోమవారం సన్మానించారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ప్రజలు మేము బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారన్నారు.