'P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలి'

NLR: క్లాత్ మర్చంట్ అసోసియేషన్ నేతలు సోమవారం జిల్లాలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని అసోసియేషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఘనంగా సన్మానించారు. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు వేమిరెడ్డిని కోరారు. పలు అంశాలపై చర్చలు జరిగాయి తెలిపారు.